అలక


అలలూ
అంతే!
దూరంకాని
దగ్గరలో
ముద్దెంగిలి
తడిలా...!!
పెదవొడ్డున
లంగరులా...!!!

(ఆర్.కె.బీచ్.వైజాగ్)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు