మొక్కలకు నీళ్ళు పోయడం



 మొలకల కలల్ని నాటి ...
కళ్ళల్లో తేమ
బిందువుల్ని
జల్లండి
తడి నేల
వేర్ల
అడవి
ఉమ్మనీరవుతుంది.
అప్పుడప్పుడు
ఆకుల్ని
నిమరండి.
-----
అడవిని నాటగా!
పెంచగా!!
నేనేప్పుడూ,
చూడలేదు!!!
 నా అరణ్యవాసం
 నేర్పుతున్న సూత్రం.
మొలకల కలల్ని 
నాటి ...

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు