ఊయ్యా...ల...జంపా...ల



నేల పైకెగిరి
చూడడం
ఒకెత్తు.


నేలను ఎగిరేసి
చూడడం
మరొకెత్తు.

చూపు
పైకి
కిందకి
ఊయలాడాలి.

పసికందుని 
జోకొట్టి
మనని
మనం
ప్రేమించుకున్నట్టు.
(అరుదవుతున్న,అయిపోతున్న  జోలపాట పాడే అమ్మలకు,అమ్మమ్మలకు)
(31-3-2102)

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు