నిశ్శబ్ద చిత్రంపల్చటి నల్లటి
 మబ్బు
చంద్రుడు
సమాంతర రేఖలో,

వీడ్కోలు చెప్పేవారి
ప్రయాణించే
 కనుపాపలో
మెరిసే
నక్షత్రం.

Comments

 1. చాలా బావుంది. బట్ ,
  వీడ్కోలు చెప్పేవారి కనుపాపలో
  ప్రయాణించేవారు ..
  మెరిసే నక్షత్రం ..
  ఇలా బాగుంటుందేమో నండీ !.

  ReplyDelete

Post a Comment

Popular posts from this blog

మేము,చిత్రిత కొంగ ,ప్రొక్లైనర్

సమాధి ఫలకం మీద అక్షరం

కిటికి ఆవలి జంబో నేరేడు