మ్యూరల్స్


మట్టి గోడల్లో
విత్తనాలు అలికి
దాచారు
వాకిళ్ళలో
పసిడిపచ్చదనం 
అద్దాల గింజలు
పొదిగినట్లు.

Comments

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

బంతి పూల భిక్షువు

శిశిర పిచుక-