ఆత్మ


చివరంకంలో
చావుకి
సమాధి
స్థలం
కేటాయించుకుంటారు.


సమాధిపై
శిలాఫలకాలు
చాలాకాలం
తర్వాత
వస్తాయి.


అంతవరకూ
ఆత్మలు
కలలో
తచ్చాడుతాయి.


బతికున్నవారు
శిలాఫలకాల


కోసం
రంగుకాయితాలను
సేకరించడంలో
జీవఛ్చవాలవుతున్నారు.


(కపాం,7-3-2012)

Comments

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

శిశిర పిచుక-

గోళీలాట