పోరాటం


ఎగిరే
హార్న్ బిల్ల్ 
రెక్కల మగ్గం
గాలిని
కధల
శాలువాలా అల్లింది 
నాగాల 
జీవన పోరాటం 
పాటలా పయనించి
పరివ్యాప్తి చెందాలని
(5-3-2012,రూబెన్ మొషాంబికి)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు