తేమవాగులో సీతాకోకచిలుకలు
నేలపువ్వు పై
నీటితేనె రంగుల చుక్కలు.

Comments

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

బంతి పూల భిక్షువు

శిశిర పిచుక-