పసుపుకొమ్ము



పసుపు పుట్టిన 
నేల
నింగికి
ఎరుపు
రంగు అద్దింది,
సూర్యుడు
పసుపు పచ్చని
మనస్సు రంగులో
నిద్రించాలని.

పసుపు కొమ్ము
జీనా
భువికి
గూడులా
చల్లగుండాలి.

(జీనాకి,కాపాం,7-3-2012)

Comments

  1. సత్య,
    మీరు ఎక్కడన్నా తూరుపు ఈశాన్య ప్రాంతం లోవున్నారా? నాకు
    కొన్ని పదాలుతెలియలేదు. ఉదాహరణకి:జీనాకి,కాపాం
    ఈ పదాలు ,ఇంకా ఆ చిత్రాలు కూడా!!
    కవితమాత్రంఅద్భుతం

    ReplyDelete
  2. jeena is the naga tribal women(in Pic) invloved in the cause and kapam is the place where she stays

    ReplyDelete
  3. Yeah ! we went to nagaland and spent some time there Actually we went for their festival iot is called Angami festival its one of the tribe name .

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు