స్థూపం


స్థూపాల పై
నాగా వీరుల
పోరాట
పాఠాలు
చెప్పే
ఉపాథ్యాయుడు:చంద్రుడు


గాలికి
తలూపుతున్న
పైన్ వృక్షాలు: విద్యార్ధులు


కొన్ని
బడులను
ఎప్పటికీ
మూసివేయలేం.
(చాండేల్,7-3-3012)

Comments

Post a Comment

Popular posts from this blog

మేము,చిత్రిత కొంగ ,ప్రొక్లైనర్

సమాధి ఫలకం మీద అక్షరం

కిటికి ఆవలి జంబో నేరేడు