నలుపు కోవెల


కాకుల జంటను
ప్రేమకు
చిహ్నంగా
పూజిస్తారు


తనువు
మనస్సు
కలయికలో
వెలసిన
నలుపుకి
కోవెలలా...
(య్యూయక్ కొండ,కాక్ చింగ్,7-3-2012)

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

పిల్లల చెట్టు

గూళ్ళ రెక్కలు