నీటి కుండ


వాగులోని
నీరు
వెదురు
బుట్టలో
ఇల్లు చేరింది.
( 3-3-2012,ఉక్రుల్ నుండి ఇంఫాల్ దారిలొ)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు