అరణ్య రోదన


ఉదయమంతా
సూర్యుడూ
లేడు
కరంటూ లేదు..


అయినా
కాలం గడుస్తుంది
పనులూ జరుగుతాయి


ఇక్కడి లోకం
జనజీవన స్రవంతిలో
కొట్టుకుపోయింది


ప్రపంచానికి
బహుదూరం.


గిరిజనుడి
ఘర్షణ
గుండెలోనే
ఇంకినట్టు...
 (ఉక్రుల్,మణిపూర్-2-3-2012)

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు