బడీ మస్జీద్



వర్తకులు
విశ్రమించిన
గదిలో
ముదుసలి
శుక్లాల
కళ్ళు
(హయత్ బక్షి బేగం ఙ్ఞాపకార్థం)
---------------------
శిధిలం


గడి
ప్రహరి గోడల పైన
గరిక పువ్వు
----------------
మారణ హోమం


చావు నిశ్శబ్దాన్ని వింటూ
శవాల సంఖ్యని లెక్కేయడం 
------------------
రోదన


ఏడుస్తున్నప్పుడు
కళ్ళలో
ప్రపంచం
మసక
కమ్ముకుంటుంది
-------------










Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు