మైలురాయి



కుంచించుకుపోతున్న కాలంలో
వెడల్పవుతున్న రహదార్లు: ప్రయాణం మనలోనే.
--------
చిమ్మచీకటి


విస్తరించిన రోడ్లెమ్మట
కూలిన ఇళ్ళు
వరినీళ్ళలో
చప్పుడులేని కప్పలు. 
---------
బీడు


వెన్నెలలో
ఒంటరిగా
గడ్డి గులాబి
గాలికి వూగుతూ...


Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు