మందారం


మెదడుపూలాలోచన
చుట్టూ భ్రమరం


రాలిన పూలు
సింథూర మొగ్గల్లా...
పాదాల చెంత

Comments

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

బంతి పూల భిక్షువు

శిశిర పిచుక-