మిడ్ నైట్ రెయిన్ & డే డ్రీమర్స్


చీకటి నుండి
వచ్చిన
వెలుతురు పిట్టలు


పగలు
కలలు
కనవు


చూస్తాయి


వెలుతురు
చీకటిలో
కురుస్తున్నప్పుడు...


కలలు మొలకెత్తుతాయి




(శిశిరం ఇంట్లో పుట్టిన పూలకు,గువ్వలకు,28-1-2012)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు