మెసేజ్


ముద్దాడిన
పెదవుల పైన
ఎంగిలిని
చప్పరిస్తున్న
నాలుకలా


రోజులన్నీ
ఇంతే
------


కళ్ళలో
ఎగురుతున్న
గాలిపటం
దారంలా


ఆకాశంలోని
రింగ్ టోన్ లా




కాళ్ళీడ్ఛుకుంటూ
నడవడంలా


వుండీ
లేనట్లే
ప్చ్హ్
...


అద్దంలో
మొహం
ఎండిపోతున్నట్ల్లు


రోజులకు
రక్త మాంసాలు
లేవు
-----
మెసేజ్
సెంట్
&
రిసీవ్... డ్


(6-1-2012)

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు