వార్షికోత్సవం


మునిమాపప్పుడు
బడికి చేరిన
పిల్ల పిట్టల గుసగుసలు


మధ్యలో
ఉపాధ్యాయ
ప్రధానోపాధ్యాయురాలి
ప్రసంగాలు


పక్షుల కేరింతల్లా...


బడివదిలి వెళ్ళే
పక్షులు
తమ రంగుల్ని
ఆకాశానికి


 అలిమి 
వెళ్ళిపోతున్నాయి


శిశిర వసంతాల్ని
బడిచెట్లకిస్తూ...
(కె.వి.కంచనబాగ్)
17-12-2011

Comments

Post a Comment

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

గోళీలాట

సమాధి ఫలకం మీద అక్షరం