స్తబ్దత...


కాలుతున్న కాలేయం
చూపు


నది
నావ
నావికుడు
లేరు


ఇసుక దిబ్బల
గూడు
---
సంకెళ్ళ
ఆలోచనలు


ఒక
తనువు
మనస్సు


మనస్సులో తనువు మాటలు


-----


పెదవుల పైన
నవ్వు


కదల్లేని
మెదడులోని శరీరపు


గడియారపు ముల్లు
-----
కళ్ళు
విచ్చుకోలేని

  ఎవరి కలువలో!


(9-12-2011)

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు