మబ్బుకోకాకాశం


కోకంచు చూపు
దారంతా
సొమ్ముల
మట్టిపాదాల
జాడ


వర్షం
నింగిని
ముద్దాడిన
మొగునాళ్ళ
హోలీ


( సిమ్హాద్రిగూడ)
9/9/2010

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు