జగబంధు


జగబంధు
కోడి
కూసింది
తెల్లరే
సూర్యుడు
రంగుపులుముకోకుండా
నల్లగొంతు కూతలా
కనిపించాడు


జగబంధుకి
ఇవేవి
తెలియవు
నలుపుతెలుపు
కలలా...
బొమ్మలు
వేయడం వచ్చు

ఉదయం
చీకటి
రంగు మారుస్తుంది


జగబంధు
కోడిలా...


(బాలమిత్ర విద్యార్ది జగబంధుకి,
7-4-2011

Comments

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

గోళీలాట

సమాధి ఫలకం మీద అక్షరం