"ఇంకా సగం" సీక్వెల్


ఇల్లు
సర్ద్దుకుంటుంటే
మర్చిపోయిన
నా "ఇంకా సగం"
దొరికింది


మిత్రులతో
కబుర్లు
నెమరేసుకోవచ్చు


పాతమాటల్ని
కొత్త చేయొచ్చు


ఇప్పుడు
పుస్తకాల అరల్లో
"ఇంకాసగం"
చోటుచేసుకుంది


ఇంట్లోకి
స్థలం వచ్చినట్లు


1-4-2011

Comments

  1. nijamga chaala baavundi,your lines in leftout liquordrops seems to be your loving lovely better half,which empowered you into your living endless poetic poesy,itz so welcoming n with so free wings to fly in to the sole eternity of your own free world,simply fantabulous my dear!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

గోళీలాట

సమాధి ఫలకం మీద అక్షరం