ధ్యానం


మెదడ్లొని
చీకటి కన్ను
రెపరెపలాడుతుంది

కన్నుల్లొని
మెదడు మనస్సు
స్వఘతం
మాట్లాడుకుంటుంది

శరీరానికి
కంటి కింద
చారలు
పడకుండా

వీట్ని వదిలి
తన
గడియారపు
ముల్లుని
కట్టేసి

సమయానికి
పడుకొవాలన్న
తపన

(11-2-2011)

Comments

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

గోళీలాట

సమాధి ఫలకం మీద అక్షరం