నాలో నేను

ఒడ్డునున్న
తాటి చెట్టు
పడవలోని జాలరి
నీళ్ళ నీడ


నీళ్ళ పొర
నేల నీడ


మబ్బుల నీడలన్నీ
మట్టి కన్ను
వర్షం


కొండలంచున
సూర్యుడు
కుంపట్లో
నిప్పు

బువ్వతిని
పడుకోవడం


మళ్ళీ
కొండకంటున్న

నిప్పుతొ
లేవడం
తిరగడం


దారుల
నడకల్లన్నీ
అలల చూపు


(పొరుమామిళ్ళ నుండి మైదుకురు,13/10/2010)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు