అచ్చంగా...

అచ్చంగా...

పదాల
పాదాలానీడ
రాత్రిలో
పడుకుంటాను

మెదడంతా
అక్షరాల
సంభాషణ

మేలుకున్న
రాత్రి
పదం కదులుతుంది

తలుపు
మూసినా
తేరిచినా
తేడాలెదు

ఆలోచనకంటే
మున్ముందే  నిద్రించాలన్న
తపన
అక్షర సత్యం
(17-9-2010)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు