పిచ్చుకలు


గూళ్ళలలో
మా గుండెల్ని పచ్చగా పొదగడానికి
మా బాల్కనిలోని తీగలకున్న
ఎండు పుల్లల్ని తీసుకుని పోతాయి
(3-4-2020)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు