నిరంతర ప్రయాణం


ఇక్కడ...
రోడ్డుకి ఇరుప్రక్కల చింత మాన్లు
తమ కా౦డం పైన
వెలిసిపోతున్న తెలుపు రంగు పైన నల్ల చారల బొట్టుతో
ఈ నగరం పూర్వీకుల్లా
నిల్చుని వున్నాయి ...
వచ్చేపోయే బాటసారులకు
గత పచ్చదనం ఊసులు చెబుతూ...
( గుండి శివానికి,కడ్పాటి,15-7-2018)

Comments

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు