ఖుదా హఫీస్
దర్గా మెట్ల మీద గుడ్డి పీర్ల చూపు
ఇరాని హోటల్ గల్లా పెట్టి దగ్గర సాంబ్రాణి ధూపం
గాల్లో కలిసిపోయాయి
ఇప్పుడు
మిత్రులు లేని ఛాయ్
నాలుక నుండి
గొంతులో కెళ్ళే
పరదెశీ
వీడ్కోలు
వెన్నెల
పిండిమరలో పనిచేసేవాడి పిండిమొహం పల్కరింపు నవ్వు
గిన్నెలో తీస్కువెళ్ళే వాళ్ళు అరుదు.
good
ReplyDelete