బాల్కనీనగ్నకనుపాప
చూపు
నీడలులేని
పరుగై
ఎగురుతోంది
-----
హద్దుల్
సరిహద్దుల్ వుండని
కాలానికి
దారయ్యింది
------
గోడలులేని
పుడమికి
రేయింబవళ్ళ
రంగుల
వ్యోమగామి
చిత్రం.
రండి
ప్రయాణించండి.
(మా బాల్కనీ,8-1-2012)Comments

  1. PRAYAANAM YEKKADIKO?NUTHANA VARSHAMLO NITHYA NUUTHANA AALOCHANAA VORAVADI~PUDAMI PULAKINCHELA VUNDI~BAAVUNDI;-)<3

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

గోళీలాట

సమాధి ఫలకం మీద అక్షరం