శ్లోక - ద జర్నీ
శ్లోక- 1 పయనం శ్లోక ముద్దు ముద్దు పలుకుల వంటకాల ఘుమఘుమలు బాల్యపు చెమ్మ మనస్సు పెదవి పై ఇంకా మిగిలిన అమ్మ పెట్టిన గోరుముద్ద పలుకు శ్లోక- 2 శ్లోక చదువు ,సంధ్యల కబుర్లు పిల్ల పంతులమ్మల ముందు సదా విద్యార్ధులమే! శ్లోక- 3 శ్లోక మాటల బాటలో పయనం గమ్యం చేరడానికి కాదు! ప్రయాణ కాలాన్నిగమ్యం చేస్కోడానికి! ! (కె. శ్లోక కు, 28-2-2021)