Posts

Showing posts from July, 2018

నిరంతర ప్రయాణం

ఇక్కడ... రోడ్డుకి ఇరుప్రక్కల చింత మాన్లు తమ కా౦డం పైన వెలిసిపోతున్న తెలుపు రంగు పైన నల్ల చారల బొట్టుతో ఈ నగరం పూర్వీకుల్లా నిల్చుని వున్నాయి ... వచ్చేపోయే బాటసారులకు గత పచ్చదనం ఊసులు చెబుతూ... ( గుండి శివానికి,కడ్పాటి, 15-7-2018)