కిటికి ఆవలి జంబో నేరేడు
మా యిరువురి మధ్యన వుండేది అద్దాల కిటికి దాని ఆకుల తివాచి --- పలకరింపు అద్దం నుండి ఒకరి చూపుల్లోని పరిమళం మరొకరి పెదవుల పైన వికసించే నవ్వు ------ కరచాలనం ఆకుల సవ్వడి ------- మా మధ్యన తేడాలేమీ లేవు కిటికీలు తెరిచి గాలాకాశంలా తెరుచుకునే తీరిక తప్ప! ( 5-7-2017)