నవ్వారు
“నవ్వారు,నవ్వారు కుర్చీలకూ,మంచాలకూ మంచి నవ్వారు సరస మైన తక్కువ ధరలకి మంచి ఫ్యాన్సీ నవ్వారు అమ్మబడుతుంది” ! అంటూ చెరువు గట్టు మీదున్న మైసమ్మ గుడి దాటి వెళ్ళిపోతున్నాడు . నవ్వారు,నవ్వారు చెట్టుకోళ్ళ నేల మంచంకి వర్షం నవ్వారు. ఆరు బయట నులక మంచం పైన పడుకుని హ్యాపీగా సరసమైన ధరలకే! పచ్చని కోరికలు మొలకెత్తే ఫ్యాన్సీ కలల్నికనొచ్చు రండి కొందరి వద్దే లభించును! (8-10-16)