కంబఖ్త్ దిల్ కి సుబాన్


భూమి తిరుగుతునప్పుడు

దాని చుట్టూ అల్లుకున్న

గాలి చప్పుడు

చేరువలోనే వున్న

గ్రహాంతర వాసుల

నిశబ్ధ ఘోష


పర్దా చాటున 

ఆమె కళ్ళ

మౌన కబూల్

కనురెప్పల

చెరసాలలొని

నా కనుపాప

కబూల్

సుహాగ్ రాత్

చూపుల సొరంగ మార్గం

(12-5-13)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు