కళ్ళ చక్రాలు


కొన్ని చక్రాలు
కాల క్రమంలో
కలిసిపోతాయి
నుదిటి చెమట
కళ్ళల్లో 
తడిమంటలా..


చక్రాలు తోలినవాళ్ళ
మొహాలు
ఎండిన చెరువు
గుట్టలో ఇమిడిపోయి
కనిపించని
నీటి
కళ్ళ
నీడ
తళుక్కు మరకలా...





Comments

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

గోళీలాట

సమాధి ఫలకం మీద అక్షరం