మైలురాయి Get link Facebook X Pinterest Email Other Apps February 18, 2012 కుంచించుకుపోతున్న కాలంలో వెడల్పవుతున్న రహదార్లు: ప్రయాణం మనలోనే. -------- చిమ్మచీకటి విస్తరించిన రోడ్లెమ్మట కూలిన ఇళ్ళు వరినీళ్ళలో చప్పుడులేని కప్పలు. --------- బీడు వెన్నెలలో ఒంటరిగా గడ్డి గులాబి గాలికి వూగుతూ... Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment